సినిమాలో ఏం బాగుంది అంటే అంతా బాగుంది సరిగా చేస్తే అర్థమవుతుంది బెనిఫిట్ షో చూసి బిట్స్ పోస్టులు చేసిన తర్వాత అవి కాస్త డిస్టబెన్స్ గా ఉంటే అర్థం కాక మాట్లాడుతున్నారు కొందరు కొందరు ఎక్స్ పార్టీగా మాట్లాడే వారు ఉంటారు వాళ్లు కూడా బాగోలేదు అంటున్నారు కానీ సినిమా హిందుత్వానికి గౌరవంగా అంటే మనలను ఎలా నాశనం చేయాలని చూసారో అప్పట్లో ఇప్పుడు ఎలా చూస్తున్నారో తీశారు అంతే ఎవరిని ఇక్కడ కించపరిచేలాగా లేదు
2025-07-27 15:08:21
0
Venkianbabu Ch :
👍💯💯💯💯
2025-07-27 19:25:40
0
To see more videos from user @kaapukurrodumegafan, please go to the Tikwm
homepage.